Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Live broadcast of the training program on the Reading Marathon programme.

రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.
Live broadcast of the training program on the Reading Marathon programme.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఈరోజు జరుగుతున్న రీడింగ్ మారథాన్ ట్రైనింగ్ కు హాజరైన వారు క్రింది లింక్ ద్వారా వారి అటెండెన్స్ నమోదు చేయాలి.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై  శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:
అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు,  అందరు మండల విద్యాశాఖాధికా రులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.

 శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:

 12-08-2022, ఉదయం 11 గంటలకు

 ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:


ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.
దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్:


క్రింది పోస్టర్లో click here అని వ్రాయబడిన చోట క్లిక్ చేసినా ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వచ్చు.
CRP లు ఈ లింక్స్ ను మరియు మెసేజ్ ను అందరూ టీచర్లకు,MEO లకు షేర్ చేసి 12-08-22 న ట్రైనింగ్ కు తప్పక హాజరగునట్లు చూడవలెను.
MEO లు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ట్రైనింగ్ లో అటెండెన్స్ తీసుకుంటారు.కావున ఎవ్వరూ మిస్ అవ్వకూడదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Live broadcast of the training program on the Reading Marathon programme."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0