Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Merger is to solve problems

 సమస్యలు పరిష్కరించాకే విలీనం

Merger is to solve problems


విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి . రాజశేఖర్

ఉయ్ ఆర్ నాట్ ఫర్ఫెక్ట్ . అందరికీ తెలుసు ప్రభుత్వ స్థాయిలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి . మిస్టేక్స్ జరిగితే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి . నేనే దో ఆర్డర్ ఇచ్చేశాను కాబట్టి అమలు చేసి తీరాలని అనడం లేదు " అని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి బి . రాజశేఖర్ అన్నారు .

తరగతుల విలీనానికి సంబంధించి ఎక్కడన్నా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు . సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు . 

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అమల్లో భాగంగా విద్యార్థులు కేంద్ర బిందువుగానే రాష్ట్రంలో విద్యా విధానా లను రూపొందించి అమలు చేస్తామన్నారు 

విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా తరగతుల విలీనం చేయడం జర గదని , సమస్యలు పరిష్కరించిన తర్వాతే ప్రక్రియ చేపడతా మని స్పష్టం చేశారు . 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,870 పాఠ శాలలను విలీనం చేయగా కేవలం 820 బడులకు సంబం ధించి కొన్ని సమస్యలు ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు . ఆయా పాఠశాలలను పరిశీలించి సమ స్యలపై నివేదించాలని కమిటీని వేశామన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Merger is to solve problems"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0