Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Date 26.09.2022 at 4.30 pm the details of the meeting held by the Hon'ble Education Minister with the teachers unions

తేదీ 26.09.2022 సాయంత్రం 4.30 కు గౌరవ విద్యాశాఖ మంత్రిగారు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన సమావేశ వివరాలు.

Date 26.09.2022 at 4.30 pm the details of the meeting held by the Hon'ble Education Minister with the teachers unions
సమావేశ వివరాలు

  • 1. మున్సిపల్,  కార్పొరేషన్ ఉపాధ్యాయులు ను  జిల్లా యూనిట్ గా తీసుకుంటారు. 
  • 2. త్వరలో వారికి GPF Accounts ఇస్తారు. 
  • 3. పోస్టు ల క్రమబద్ధీకరణ చేస్తారు. 
  • 4. పదోన్నతులు,  బదిలీలు చేపడతారు.
  • 5.మునిసిపల్ హై స్కూల్ HM  లకు drawing powers ఇవ్వాలని అన్ని సంఘాలు మంత్రిగారిని  కోరారు. మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.
  •  6.మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు దసరా  కానుకగా DDO powers ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి  బొత్స సత్యనారాయణ గారు 
  • 7.GPF పై ఏ విధాన పరమైన నిర్ణయం తీసుకోలేదు.
  • 8. ఉమ్మడి సర్వీస్ రూల్ పై ఏకాభిప్రాయం రాలేదు.  ఒకవేళ ఉమ్మడి సర్వీస్ రూల్స్  తీసుకోవాలని అంటే joinig ర్యాంక్ లేదా joing డేట్ పరిగణనలోకి తీసుకుని ఇస్తే ఎలా ఉంటుంది అని అడిగారు
  • 9. విద్యా శాఖ మండల యూనిట్ గా నిర్ణయం తీసుకుంటే నష్టం జరుగుతుందని కోరగా , జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మంచిది అని మంత్రి గారు అభిప్రాయపడ్డారు. 
  • 10.స్కూల్ maintenance grants 3 సంవత్సరాల నుండి రావడం లేదనీ  తెలుపగా అధికారులుకు తగిన ఆదేశాలు ఇచ్చారు
  • 11.సర్వ శిక్ష అభియాన్,  SCERT, DIET కళాశాలలలో Muncipal ఉపాధ్యాయులుకు కూడా అవకాశం ఇవ్వాలని కోరగా అందుకు అంగీకరించారు 
  • 12.APPSC పరీక్షలకు హాజరయ్యే పురపాలక ఉపాధ్యాయులుకు age exemption కోరగా తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు
  • 13.GoNo 40 ప్రకారం పురపాలక teachers కు DDO powers తో పాటు sanctioning powers కూడా విద్యా శాఖా ఆమోదించి ఫైనాన్స్ department ఆమోదం కోసం పంపారు. 2రోజుల్లో ఉత్తర్వులు రాబోతున్నవి అని దీని ద్వారా పురపాలక ఉపాధ్యాయులకు అన్ని సమస్యల తొలగుపోతాయని JD సర్వీసెస్ మువ్వ రామలింగం గారు తెలిపారు. 
  • 14.పురపాలక పాఠశాలల్లో పనిచేసే nonteaching సిబ్బంది మరియూ contingent సిబ్బంది గురించి ప్రభుత్వం నుండి పురపాలక శాఖకు తగిన ఆదేశాల ఇస్తామని చెప్పారు
  • 15.పురపాలక Urban MEO,  Dy. E.O పోస్టుల గురించి ఇంతవరకు విధాన పరమైన నిర్ణయం తీసుకోలేదు. త్వరలో నిర్ణయం తీసుకొంటారు. 
  • కావున elementary ఉపాధ్యాయులు జీతాలు meo లే డ్రా చేస్తారు. 
  • 16.పురపాలక ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులు సర్వీసెస్ రూల్స్ నిర్ణయం జారిన తరువాతే జరుగుతాయి
  • 17.పురపాలక జూనియర్ కాలేజిల  విషయంలో మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Date 26.09.2022 at 4.30 pm the details of the meeting held by the Hon'ble Education Minister with the teachers unions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0