Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Graduated Voter Registration

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు

How to Register For MLC Election Voter Enrollment   Teachers MLC Election Voter Registration Form No 19 should be Downloaded from here Fill up the Form Get Certification from Head of the Institution where the teacher is Working and Submit it to The Electroral Registration Officer  For Graduate MLC Vote, The Citizen who have passed Graduation from any Recognised University can Register for the Vote by Filling up the Form No 18 which is available Here Attach the certificates and Submit to Electroral Registration officer Concern

గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి 2022 అక్టోబర్ 01 నుండి నవంబర్ 07 వరకు

దరఖాస్తుకు కావలసినవి:    

  • ఫారమ్ 18
  • డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ (అటెస్టెడ్)
  • ఆధార్ కార్డు
  •  ఓటర్ ఐడి
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

దరఖాస్తు ఎక్కడ అందజేయాలి

మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో / ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి.

Online లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.                  గమనిక

గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.

ఓటరుగా నమోదవుటకు కాల పరిమితి

2022 అక్టోబర్ 01 నుండి నవంబర్ 07 వరకు 

దరఖాస్తుకు కావలసినవి:

  • ఫారమ్ 18 (పట్టభద్రులు)
  • ఫారమ్ 19 (ఉపాధ్యాయులు)       
VIEW THE VIDEO

DOWNLOAD FORM NO - 18       

DOWNLOAD FORM NO - 19

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Graduated Voter Registration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0