Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To enter leave in Leave management

కొన్ని ముఖ్యమైన సెలవులు ప్రభుత్వ ఉత్తర్వులతో (IMP GOs).

To enter leave in Leave management

Leave management నందు సెలవులు ఎంటర్ చేయించుకొనుట కొరకు

ప్రసూతి సెలవు: ( 180 రోజులు):

G.O.Ms.No.152 Fin తేది:04.05.2010

DOWNLOAD G.O MS.NO. 152

పిత్రుత్వపు సెలవు: (15 రోజులు):

G.O.Ms.No.231 Fin తేది:16.09.2005

DOWNLOAD G.O MS NO. 231

అబార్షన్ సెలవు: (42 రోజులు): 

G.O.Ms.No.762 M&H తేది:11.08.1976

DOWNLOAD G.O.Ms.No.762

కుటుంబ నియంత్రణ సెలవులు:(పురుషులకు-6 రోజులు) , (స్త్రీలకు-14 రోజులు)

G.O.Ms.No.1415 M&H తేది:10.06.1968

DOWNLOAD G.O.Ms.No.1415

భార్య కుటుంబ నియంత్రణ-భర్తకు సెలవులు: (07 రోజులు)

G.O.Ms.No.802 M&H తేది:21.04.1972

DOWNLOAD G.O.Ms.No.802

హిస్టరెక్టమి సెలవులు: (45 రోజులు)

G.O.Ms.No.52 Fin తేది:01.04.2011)

DOWNLOAD G.O.Ms.No.52

చైల్డ్ కేర్ లీవ్: (180రోజులు)

రక్తదానం సెలవు: (01 రోజు)

G.O.Ms.No.137 M&H తేది:23.02.1984

DOWNLOAD G.O.Ms.No.137 

రీకానలైజేషన్ :

(21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే అది)

G.O.Ms.No.102 M&H తేది:19.02.1981)

DOWNLOAD G.O.Ms.No.102

 క్యాజువల్ లీవ్స్: (15 రోజులు):

G.O.Ms.No.52 తేది:04.02.1981)

DOWNLOAD G.O.Ms.No.52

స్పెషల్ క్యాజువల్ లీవ్: (07 రోజులు)

G.O.Ms.No.47 Fin తేది:19.02.1965_

DOWNLOAD G.O.Ms.No.47

మహిళలకు ప్రత్యేక  సి.ఎల్స్ (05 రోజులు)

G.O.Ms.No.374 Edn తేది:16.03.1996

DOWNLOAD G.O.Ms.No.374

సంఘాల బాధ్యులకు స్పెషల్ సి.ఎల్స్

(21 రోజులు)

G.O.Ms.No.470 GAD తేది:16.09.1994

DOWNLOAD G.O.Ms.No.470

సంపాదిత సెలవులు:

(06 రోజులు సంవత్సరానికి)

G.O.Ms.No.317 Edn తేది:15.09.1994

అర్ధవేతన సెలవులు:

(సం॥ కి 20 రోజులు)

Rule 13(a) of 1933 Leave Rules

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To enter leave in Leave management"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0