Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income tax- Advance tax

 Income tax- Advance tax  గురించి సమాచారం.

Income tax- Advance tax9

1. ఎవరినయినా 5% tax rate (12500/-)లో ఉంటే ఎటువంటి advance tax pay చేయవలసిన అవసరం లేదు.

2. 20000/- మించి tax పడుతుంటే తప్పని సరిగా adavance tax last 2 quarter లో pay చేయాలి.

3. కొన్ని జిల్లాలో ట్రెజరీ వాళ్లు చెప్పినట్టు గా 50000 మించి gross salary తీసుకొనే వాళ్లు advance tax pay చేయాలన్నది సరి కాదు..

4. జీతం లో tax ఎంత cut చేయాలన్నది DDO లు Decide చేయాలి. ఎందుకంటే వాళ్లకు అడ్వాన్స్ టాక్స్ పే చేయక పోతే.  1% After due date Tds చేశారు అని అని TAN holder DDO లకు  fine పడుతుంది.

5. నేను ఇంతకు ముందు పంపిన ఫార్ములా ప్రకారం EMPLOYEE యొక్క tax  గణించి cut చేసి వెంటనే TDS చేయించాలి.

6. Home loan ఉన్న/లేకున్నా consider చేయాలని నిబంధన లేదు.

7. తీసుకున్న HRA కూడా తీసి వేయాలి. Gross నుండి total HRA. CPS/NPS వాళ్లు  500000 LAKHS తీసి వేసి  మిగిలిన amount లో నుండి 5%, 20% calculate చేసి remaining equal months devide చేయాలి.

8.అధిక మొత్తం లో tax పడే వాళ్ళు మాత్రం కచ్చితంగా ఫార్ములా ప్రకారం గణించి సమ భాగం లో అడ్వాన్స్ టాక్స్ pay చేయాలి.

9. July 15 లోపల 15%, October 15 లోపల 45% December 15 లోపల 75%, march 15 లోపల 100% tax, TDS complete కావాలి.

 10. ఇంకేమీ ఐనా doubts ఉంటే.  నా number 9700932028 సంప్రదింపులు చేయవచ్చు.

I will try to give reliable information  regarding income tax..*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income tax- Advance tax"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0