Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NABARD Recruitment 2022 Apply Online 177 Development Assistant Vacancies

 NABARD Recruitment : డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నాబార్డ్ 177ఖాళీలు.

NABARD Recruitment 2022 Apply Online 177 Development Assistant Vacancies

NABARD Recruitment: నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయిలోని ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న నారాబ్డ్‌ బ్రాంచీలలో ఉన్న పలు ఖాళీలను బర్తీ చేయనుంది.

ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది.

వీటిలో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (173), డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) (04) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థుల వయసు 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ. 32,000 జీతంగా అందిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రకియ 15-09-2022 రోజున ప్రారంభమై 10-10-2022తో ముగియనుంది.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NABARD Recruitment 2022 Apply Online 177 Development Assistant Vacancies"

Post a Comment