Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

3115 Apprentice Posts in Eastern Railway.

తూర్పు రైల్వేలో 3115 అప్రెంటీస్ పోస్టులు.

3115 Apprentice Posts in Eastern Railway.

కోల్ కతాలోని తూర్పు రైల్వే, రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్పు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు.

తూర్పు రైల్వేలో 3115 అప్రెంటీస్ పోస్టులు.

కోల్ కతాలోని తూర్పు రైల్వే, రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 3115

డివిజన్ల వారీగా ఖాళీలు

  • హౌరా డివిజన్ - 659
  • లిలు వర్క్ షాప్ - 612
  • సీల్డా డివిజన్ - 440
  • కంచరపర వర్క్ షాపు - 187
  • మాల్డా డివిజన్ - 138
  • అసన్ సోల్ వర్క్ షాపు - 412
  • జమాల్ పూర్ వర్క్ షాపు -667

ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్ మ్యాన్, వైర్ మ్యాన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ .

వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: పదో తరగతి, 0సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటిఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్ నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.


చివరి తేదీ: 29.10.2022

వెబ్ సైట్: https://rrcrecruit.co.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "3115 Apprentice Posts in Eastern Railway."

Post a Comment