Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Scientific Assistant Jobs in Indian Meteorological Department.

భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు.

Scientific Assistant Jobs in Indian Meteorological Department.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ బి నాన్ - గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి 

ఆంధ్రప్రదేశ్క్రైంసినిమావైరల్లైఫ్-స్టైల్కెరీర్ఎడిట్ పేజీరాజకీయంజాతీయంబిజినెస్కార్టూన్ప్రపంచంటెక్నాలజీస్పోర్ట్స్సాహిత్యంజిల్లా వార్తలురాశిఫలాలుఫోటోలుఆరోగ్యంభక్తిమరోకోణం

భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ బి నాన్ - గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో గ్రూప్ బి నాన్ - గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులైన సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి సంబంధించి నియామక పరీక్ష నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల : 990

అర్హతలు:

10+2 (సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్). బ్యాచిలర్ డిగ్రీ (భౌతిక శాస్త్రం/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా డిప్లొమా (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు 

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

చివరి తేదీ: 18.10.2022.

కంప్యూటర్ బేస్డ్ పరీక్ష : డిసెంబర్, 2022.

వెబ్ సైట్: https://ssc.nic.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Scientific Assistant Jobs in Indian Meteorological Department."

Post a Comment