Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BYJU'S Lessons Byju's Lessons Instructions

 BYJU'S Lessons  బైజూస్ పాఠాలు సూచనలు.

BYJU'S Lessons Byju's Lessons Instructions

ఏ విద్యార్థి కూడా వారి తల్లి తండ్రుల స్మార్ట్ ఫోన్ లను పాఠశాలకు తీసుకొని రాకూడదు. కేవలము బైజూస్ అప్ ను ఆక్టివేట్ చేసే రోజు (AS PER DATE SCHEDULE) మీ తల్లి తండ్రులతో వచ్చి వారి స్మార్ట్ ఫోన్ లో అప్ కు సంబంధించిన ఆక్టివ్ చేసే కోడ్ ను నమోదు చేసుకొని వెళ్లాలని ఉత్తర్వులలో పొందుపరచడమైనది. తప్పుగా ఏ ప్రధానోపాధ్యాయుడు కూడా పిల్లలకు వారి తల్లి తండ్రుల ఫోన్ తీసుకొని రమ్మని చెప్పకూడదు.

బైజూస్ ఆప్ కేవలము అదనంగా అందిస్తున్న ఒక సౌకర్యము మాత్రమే. ఏ విద్యార్థి తల్లి తండ్రులు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారో ఆ విద్యార్థికి ఇంటిదగ్గర (పాఠశాల లో చెప్పిన విషయాలమీద) అదనంగా జ్ఞ్యానము పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము (విద్యాశాఖ) ఉచితముగా అందిస్తున్న వసతి మాత్రమే.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు టైజూస్ కంటెంట్ ఇది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న నిర్ణయం: అందుకే స్మార్ట్ ఫోన్ కలిగిన విద్యార్థి తల్లి తండ్రులు మీ ఫోన్ ను పాఠశాల కు తీసుకొనివెళ్ళి బైజూస్ అప్ ను ఆక్టివేట్ చేయించుకొనవలెను. వీలు పడని సందర్భములో విధ్యార్థి చేత ఫోన్ ను పాఠశాల కు తెప్పించుకొని బైజుస్ అప్ ను ఆక్టివేట్ చేయించుకొనవలెను. 8 వ తరగతి చదివే పిల్లలకు TABS ప్రభుత్వమే

AP ప్రభుత్వము, SCERT వారు నిర్ణయించిన పాఠ్య పుస్తకాలలోని అంశాలను సులభంగా విద్యార్థులకు అర్థము కావడానికి ప్రభుత్వ ఉపపాధ్యాయులు డిజిటల్ బోర్డ్స్ ను ఉపయోగించి బోధిస్తారు. డిజిటల్ బోర్డ్స్ ను ఏర్పాటు చేసే ప్రతి పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం కలిపించాలనీ ఇంటర్టైస్ లేనిచోట ప్రత్యామ్న్యాయం ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోంది.

ప్రతి ఏడాది 8వ తరగతి చదివే పిల్లలకు TABS అందించే కార్యక్రమము శ్రీకారము చుట్టడము జరిగినది.

గమనిక : బైజూస్ ఆప్ రిజిస్ట్రేషన్ మరియు యాక్టిన్షన్ కొరకు స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు ఒక్క సారి మాత్రమే తీసుకొని వస్తే సరిపోతుంది. యాక్టిన్షస్ ఐన తరువాత స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొని రావలసిన అవసరము లేదు. తదుపరి ఇంటిదగ్గర మీ తరగతిలో జరిగిన పాఠాలకు సంబంధించిన అంశాలను, సందేహాలను బైజూస్ అప్ ద్వారా వీక్షించవచ్చును


Download Instructions

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BYJU'S Lessons Byju's Lessons Instructions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0