Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Have you ever noticed these lines on train bogies? Know what they mean.

 Indian Railway : రైలు బోగీలపై కనిపించే ఈ గీతలను మీరెప్పుడైనా గమనించారా .? వాటి అర్థం ఏంటో తెలుసుకోగలరు.

Have you ever noticed these lines on train bogies?  Know what they mean.

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. సామాన్యులకు తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం మాత్రమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.

రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. ఆ గీతలను మీరెప్పుడైనా గమనించారా..? చదువు రానివారు కూడా కోచ్‌ల గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి. అయితే ఈ బోగీలపై గీసిన గీతల అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి భోగీ పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి. ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. 1853 ఏప్రిల్ 16న భారతీయ రైల్వే తన సేవలను ప్రారంభించింది. భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు బొంబాయి (బోరి బందర్), థానే మధ్య నడిచిందని రైల్వే వివరాలు చెబుతున్నాయి.

  • బోగీ పై పసుపు గీతలు ఉంటే: బోగీ చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం. అంటే అది జనరల్ కోచ్ అని. ఇందులో టికెట్ నెంబర్ అవసరం లేదు.
  • నీలి రంగు లో పసుపు గీతలు ఉంటే: రైలు బోగీపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన బోగీ అని అర్థం. అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన బోగీ.
  • బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే: రైలు బోగీపై బుడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఈ బోగీలో ప్రయాణించవచ్చు.
  • ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే: రైలు బోగీపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్‌ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది.

  • బోగీ పై తెల్లని గీతలు ఉంటే: నీలి రంగు డబ్బా బోగీపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Have you ever noticed these lines on train bogies? Know what they mean."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0