Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

India Post recruitment: Apply for 188 postal assistant, postman and other posts; check details.

 India Post recruitment: Apply for 188 postal assistant, postman and other posts; check details.

India Post recruitment: Apply for 188 postal assistant, postman and other posts; check details.

Post Office Jobs: పోస్టాఫీస్‌లో 188 ఉద్యోగాలు. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు. అప్లయ్‌ చేసుకోగలరు.

మొత్తం పోస్టులు : 188

  • పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్- 71
  • పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్- 56
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 61

విద్యార్హతలు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. 2022 అక్టోబర్ 25 నాటికి ఈ విద్యార్హతలు ఉండాలి.

వయస్సు: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం 56,900 వేతనం లభిస్తుంది. అలవెన్సెస్ కూడా ఉంటాయి.

దరఖాస్తులు ప్రారంభం: 23.10.2022

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్: నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు

ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ లిస్ట్ ప్రకటన- 2022 డిసెంబర్ 6

NOTIFICATION

ONLINE APPLICATION 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "India Post recruitment: Apply for 188 postal assistant, postman and other posts; check details."

Post a Comment