Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IOCL Job Notification

 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (IOCL Job Notification) విడుదల చేసింది.

IOCL Job Notification

మొత్తం 1535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ట్రైన్డ్ అప్రెంటీస్ విభాగంలో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది ఐఓసీఎల్. దరఖాస్తుకు అక్టోబర్ 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.comలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

మొత్తం  ఖాళీలు : 1535

ఖాళీ వివరాలు:

IOCL Recruitment 2022 ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభం: 24.09.2022

దరఖాస్తు కు ఆఖరి తేదీ - 23.10.2022

విద్యార్హతలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, క్లాస్ 12 విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇలా అప్లై చేయండి:

  • Step 1:అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://iocl.com/ ను ఓపెన్ చేయాలి.
  • Step 2:అనంతరం Careers ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • Step 3: తర్వాత Click here for Latest Job Opening ఓపెన్ చేయాలి.
  • Step 4:నోటిఫికేషన్ ఎంచుకుని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

NOTIFICATION


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IOCL Job Notification"

Post a Comment