Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

MARRIAGE CERTIFICATE COMPLETE PROCESS | M - PANCHAYAT | MANA SACHIVALAYAM

గ్రామ,వార్డు సచివాలయంలో - మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయటానికి కావలసిన డాక్యుమెంట్లు.

MARRIAGE CERTIFICATE COMPLETE PROCESS | M - PANCHAYAT | MANA SACHIVALAYAM

1). వధువు & వరుడు ఆధార్ కార్డులు.

2). పెళ్లి ఫోటోలు

3). పెళ్లి కార్డు ఫోటోలు (ఇన్విటేషన్ కార్డు).

4). ఈ అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుంది (లేదా) అందుబాటులో లేని యెడల వారి ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్ కి ఓ.టి.పి వస్తుంది. అది చెప్పిన సరిపోతుంది.

5). వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్ కావాలి.

6). వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే... ఆఫీడివిటి ఉండాలి.

7). పెళ్లి కొడుకు తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

8) పెళ్లి కుమార్తె తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.

9) వాళ్ళు స్థానికులే అని నిరూపణ చేసుకొనుటకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, రైస్ కార్డు, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, MGNREGS ఎదో ఒకటి తప్పనిసరి


DOWNLOAD COPY

VIEW THE VIDEO



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "MARRIAGE CERTIFICATE COMPLETE PROCESS | M - PANCHAYAT | MANA SACHIVALAYAM "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0