APSSDC JOBS
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ జాబ్ మేళా.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రకాశం జిల్లా, సింగరాయకొండలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో బైజూస్, మాస్టర్ మైండ్స్, ముత్తోతి ఫైనాన్స్, జాయ్ అలుకాస్, హెటేరో డ్రగ్స్ తో పాటు మొత్తం 15 సంస్థలు పాల్గొంటున్నాయి. టెన్త్(Pass/Fail) నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు.
ఇతర వివరాలు:
మొత్తం ఖాళీలు: 795
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://bit.ly/3G3DLVv ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసకోవాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే 8074412692, 9652518187, 8008083044 నంబర్లను సంప్రదించవచ్చు.
ఇంటర్యూకు వచ్చే సమయంలో అభ్యర్థులు రెజ్యుమ్, ధ్రువపత్రాలు, జిరాక్స్, ఆధార్ కార్డును వెంట తీసుకురావాలి.
ఇంటర్వ్యూలు జరుగు తేదీ: 02- 12 -2022
వేదిక: గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,
సింగరాయకొండ,
ప్రకాశం జిల్లా.
0 Response to "APSSDC JOBS"
Post a Comment