Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Car Price Hike: Pak for those who want to buy a new car.. Badude Badude!

 Car Price Hike : కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాక్.

Car Price Hike: Pak for those who want to buy a new car.. Badude Badude!

Kia Price Hike  మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?

అయితే మీకు బ్యాడ్ న్యూస్. కొత్త కారు కొనాలంటే ఇప్పుడే కొనేయడం ఉత్తమం. ఎందుకంటే కార్ల కంపెనీలు వరుసపెట్టి ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాయి.

దిగ్గజ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ తాజాగా కార్ల దరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 7 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. దీంతో కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

కారు మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 0.9 శాతం వరకు ఉండనుంది. వేరియంట్, మోడల్ ప్రాతిపదికన ధరల పెంపు మారుతుంది. అంటే ఇంకో రెండు రోజుల్లో టాటా కార్ల ధరలు పైకి చేరనున్నాయి.

ముడి పదార్థాల ధరలు పెరిగాయని, దీని వల్ల ఉత్పత్తి వ్యయాలు పైకి చేరాయని టాటా మోటార్స్ పేర్కొంది. అందుకే ఇప్పుడు ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. కాగా టాటా మోటార్స్ టియాగో, పంచ్, నెక్సన్, హరియర్, సఫారీ వంటి పలు మోడళ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.

మరోవైపు మరో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా కూడా కార్ల ధరలను పెంచేసింది. ఈ కంపెనీ ఈ ఏడాదిలో కార్ల ధరలు పెంచడం ఇది రెండో సారి. ఫిబ్రవరి నెలలో కూడా కంపెనీ ధరలు పెంచేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Car Price Hike: Pak for those who want to buy a new car.. Badude Badude!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0