Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

FA-II Exam Syllabus, TIME TABLE and Conduct Details

FA - II పరీక్షల సిలబస్ , TIME TABLE మరియు నిర్వహణ వివరాలు 

FA-II Exam Syllabus, TIME TABLE and Conduct Details

ఎఫ్ ఎ 2 పరీక్షలు తేది 02.12.22 నుండి  తెలుపబడిన షెడ్యూల్ ప్రకారం,ఇవ్వబడిన సిలబస్ నందు నిర్వహింపబడతాయి.

ఈ పరీక్షలకు OMRలు ఉండవు, తరగతి ఉపాధ్యాయులే మూల్యాంకనము చేయాలి.

ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు పంపడం జరుగుతుంది.

 ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు  మండల వాట్సాప్ ద్వారా 1 గంట ముందు  పంపడం జరుగుతుంది.

ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి  విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి.

రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి.

1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఉదయం ఒక పరీక్ష, మధ్యాహ్నం మరొక పరీక్ష నిర్వహించాలి.

9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలు ఉదయమే ఒక దాని తరువాత మరొకటి నిర్వహించాలి.

6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రెండు పరీక్షలు మధ్యాహ్నం ఒక దాని తరువాత మరొకటి నిర్వహించాలి.

REVISED FA-II SYLLABUS

FA -II TIME TABLE 2022-23

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "FA-II Exam Syllabus, TIME TABLE and Conduct Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0