Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Job Mela in AP

 Job Mela in AP : ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.టెన్త్ , ఇంటర్ , డిగ్రీ , డిప్లొమా , బీటెక్ అర్హతతో జాబ్స్ .నెలకు రూ .30 వేల వేతనం.

Job Mela in AP

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 11న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 11న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా 14కు పైగా కంపెనీల్లో దాదాపు 1100 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. ఖాళీలు విద్యార్హతల వివరాలు: Amara Raja Group: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ (పాస్/ఫెయిల్) అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 గ్రాస్ సాలరీ చెల్లించనున్నారు. Muthoot Group: ఈ సంస్థలో 150కి పైగా ఖాళీలు ఉన్నాయి. పీజీ (ఎంబీఏ/ఎం.కామ్), డిగ్రీ (6 నెలల అనుభవం), డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. Apollo Pharmacy: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎం.ఫార్మసీ/బీ.ఫార్మసీ/డీ.ఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

Blue Star Climatech Limited: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ/డిప్లొమా/బీటెక్, ఇంటర్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. - ఈ సంస్థలతో పాటు మరో 10 సంస్థల్లో ఖాళీలున్నాయి.

ఇతర వివరాలు: - అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్, పద్మావతిపురం, తిరుచనూర్ రోడ్, తిరుపతి రూరల్, తిరుపతి జిల్లా చిరునామాలో ఈ నెల 11న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. - ఇతర పూర్తి వివరాలకు 8121585857, 9966601867 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Job Mela in AP"

Post a Comment