Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Mega Job Mela

 AP Mega Job Mela  ఆంధ్ర ప్రదేశ్ లో భారీ జాబ్ మేళా 1600 పోస్టులు భర్తీకి జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఈ జాబ్ మేళా ధర 1600 పోస్టులు భర్తీ చేయడానికి వివిధ రకాల కంపెనీలు పాల్గొనచున్నవి

పాల్గొనే కంపెనీలు;14

భర్తీ చేయబోయే పోస్టులు;1600

జాబ్ మేళా నిర్వహించే తేదీ: 06.01.2023 ఉదయం 9 గంటల నుండి ప్రారంభం

జాబ్ మేళా నిర్వహించే వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గం, అనంతపురం

అభ్యర్థులు క్రింది లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి:

https://docs.google.com/forms/d/e/1FAIpQLScgX-Fs3st7G9OWTX3jCO01fToJIUTQslV2_iMjTGhOInnBSw/viewform



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Mega Job Mela "

Post a Comment