Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Different types of pledges to say to students in school assembly.

పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించాల్సిన వివిధ రకాల ప్రతిజ్ఞలు.

Different types of pledges to say to students in school assembly.

పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించాల్సిన వివిధ రకాల ప్రతిజ్ఞలు

  • రహదారి భద్రత ప్రతిజ్ఞ (Every Tuesday in the Assembly)
  • ప్రకృతి ప్రార్ధన (Every Friday in the Assembly)
  • పరిశుభ్రత ప్రతిజ్ఞ

రహదారి భద్రత ప్రతిజ్ఞ (Every Tuesday in the Assembly)

  • రహదారి నాగరికతకు చిహ్నం. ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులను ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం.
  • ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ, వివేదనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం,కాబట్టి జిరాక్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు అగినపుడు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తారని తెలుపుతున్నారు.
  • ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అదిగాహనా రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని, దిద్దుకోలేని తప్పు చేసినవారం అవగామని గ్రహిస్తున్నారు.
  • తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా, సెల్ ఫోనులో మాట్లాడుతూ, మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడవడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను.
  • రహదారులు నీడ నిచ్చే చెట్లతో మెరిసిపోవాలే తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

ప్రకృతి ప్రార్ధన (Every Friday in the Assembly)

  • కిలకిలారావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి, ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే విషకులతో నమస్కరిస్తున్నాను.
  • చిట్టిచీమలతో క్రమజీవన సౌందర్యాన్ని కాకుల గుంపులతో నష్టాన్ని ప్రకృతి కూడా నీకు పాదాభివందనం చేస్తున్నాను.
  • నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే ఉడతకైనా, చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటి ఆవాసాలకు అలంకం కలిగించననీ, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయననీ, విధ రసాయనాలతో, ప్లాస్టిక్ కృర్ణాలతో కా కలిగించననీ ప్రమాణం చేస్తున్నాను.
  • విరక్షణతో వ్యకపారస్తూ, మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను, ప్రకృతిని పరిరక్షించేందుకు జీవవైవిధ్యాన్ని శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెలుగుతారనీ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.

పరిశుభ్రత ప్రతిజ్ఞ

  • ప్రతిరోజూ స్నానం చేస్తానని, ఉతికిన బట్టలనే ధరిస్తామని, ప్రతివారం గోళ్ళు కత్తిరించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. చేయననీ, మరుగుదొడ్డి ఉపయోగిస్తాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
  • అన్నం తినే ముందు, మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడుక్కుంటాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 
  • మంచినీటి కుండను ఎత్తైన ప్రాంతంలో వుంచుతాననీ, కుండపై మూత వేసి వుంచుతాననీ, హ్యాండిల్ వున్న లోటాతోనే నీళ్ళు ముంచుకు తాగుతాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
  • మురికి నీటిని మురికి నీటి కాలువలో లేదా మురికి నీటి ఇంకుడు గుంతలోనే పారబోస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాం. చెత్తను చెత్తకుండీలోనే వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.
  • నీటి వనరుల ప్రాంతాన్ని, పరిసరాలను శుభ్రంగా పుంచుతాననీ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
  • గుర్తుంచుకోండి అన్నం తినే ముందు, మల విసర్జన తరువాత, చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Different types of pledges to say to students in school assembly."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0