Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Highlights of yesterday's zoom meeting with Mr. Devananda Reddy, Director of Government Examination

గవర్నమెంట్ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానందరెడ్డి గారితో నిన్న జరిగిన జూమ్ మీటింగ్ విశేషాలు.

Highlights of yesterday's zoom meeting with Mr. Devananda Reddy, Director of Government Examinations.

CBSE Pattern ఇంప్లిమెంట్ చేసే విధానం లో భాగంగా ఈ సంవత్సరం నుండి  10వ తరగతిలో 6పేపర్లు ఉంటాయి.

PS లో 16 ప్రశ్నలు, NS లో 17 ప్రశ్నలు ఇస్తారు. ముందు PS వ్రాయాలి. తరువాత NS వ్రాయాలి. 

రోజు మార్చి రోజు (Day by day) పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతికై ప్రొసీడింగ్స్ పెట్టి ఉన్నారు.

ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన NR కానీ, అప్లికేషన్స్ కానీ ప్రామాణికంగా తీసుకుంటారు.

MNR అనేది future evidence కోసం ఆఫీస్ లో రికార్డ్ మెయింటైన్ చేయడం కోసం కావాలి కాబట్టి ఖఛ్చితంగా నామినల్ రోల్  పంపాలి.

నామినల్ రోల్స్, పోస్ట్ ద్వారా గానీ, టపాల్స్ ద్వారా గానీ DEO ఆఫీస్ కి పంపొచ్చు. DCEB కి ఎగ్జామ్ ఫీజ్ కట్టిన రసీదు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. Dy. EO కౌంటర్ సైన్ అవసరం లేదు.

CFMS ద్వారా 10th పరీక్ష ఫీజు ఎవరైనా కట్టినచో అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారు.  

ఎవరైనా స్టూడెంట్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వివరాలను తప్పుగా నమోదు చేసి ఉంటే కంగారు పడవద్దు. రాష్ట్రం లోని అందరూ పబ్లిక్ పరీక్షల ఫీజులను చెల్లించిన తరువాత EDIT ఆప్షన్ ఇస్తామని గౌరవ దేవేందర్ రెడ్డి గారు తెలియజేసారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Highlights of yesterday's zoom meeting with Mr. Devananda Reddy, Director of Government Examination"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0