Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Information given by District Education Office Chittoor about medical certificates

మెడికల్ సర్టిఫికేట్ ల గురించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం చిత్తూరు వారు ఇచ్చిన సమాచారం

Information given by District Education Office Chittoor about medical certificates

2022 బదిలీల సందర్భంగా 

ప్రిపరెన్సియల్ క్యాటగిరీకి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు నిర్ధారణ

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు.

ఈ బోర్డు రెండు రోజులపాటు

అనగా 16 -12-2022 మరియు 17-12- 22 తేదీలలో  అందుబాటులో ఉంటుంది.

బదిలీ కోరు ఉపాధ్యాయులు మరియు డిపెండెంట్ లు మొదటగా 

చిత్తూరు డిఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్) లో పేర్లను నమోదు చేసుకోవాలి.

అనంతరం 

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది..

(గతంలో చికిత్స తీసుకున్నప్పుడు ఉన్న మెడికల్ రిపోర్టులు మరియు పేషెంట్ తప్పనిసరి).

ఇదేవిధంగా 

తిరుపతి రుయా ఆసుపత్రి నందు కూడా మెడికల్ సర్టిఫికేట్ ల కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి.

 కావున ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బదిలీలందు ప్రిఫరెన్స్ కేటగిరీలో నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి...

కర్నూలు జిల్లా  డిఇఓ గారు కొన్ని అంశాల పైన క్లారిటీ ఇచ్చారు. మరికొన్ని అంశాలు కమిషనర్ గారికి క్లారిఫికేషన్ రాస్తాను అన్నారు.

1).ఒక స్కూల్ లో రెగ్యులర్ టీచర్ మరియు ఎం.టి.ఎస్ వారు వుంటే ఎంటీఎస్ వారినే సర్ ప్లస్ గా చూపిస్తామన్నారు.

2).DEO పూల్ లో వున్న వారు ఖచ్చితంగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి

3).మూడవ కేటగిరి,నాలుగవ కేటగిరి ప్లేసులు ప్రకటిస్తామన్నా రు.

4). సర్ ప్లస్ లు 4 రకాలు:-

A.Merging వలన సర్ ప్లస్

B.Non Merging సర్ ప్లస్

C.92 Below UP లలో SA ల సర్ ప్లస్

D.92 Abow UP లలో SGT ల సర్ ప్లస్ 

పై నాలుగు సర్ ప్లస్ లలో కేవలం Merging వలన సర్ ప్లస్ ఆయిన జూనియర్ కు మాత్రమే

 5 పాయింట్స్,old station points ఇస్తాము అన్నారు.(నిన్న జరిగిన Work shop లో కమీషనర్ చెప్పినది)

5).H.S. లలో 98 కన్నా Below Roll వుంటే HM,PD పోస్ట్ లు వుండవు.

6).విల్లింగ్ ఇచ్చిన వారు బదిలీకి అప్లై చేయాల్సిన అవసరం లేదు

(8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్, రేషన్లైజేషన్ వలన కంపల్సరీ అయిన వారి విషయంలో రేపు క్లారిఫికేషన్ తీసుకుంటామన్నారు.)

7).కన్వర్షన్ కు విల్లింగ్ ఇచ్చి నవారు బదిలీకి అప్లై చేయాలి

8).Merging వలన సర్ ప్లస్ అయినా ఎల్ఎఫ్ఎల్ హెడ్మా స్టర్లకు point ల విషయంలో క్లారిటీ లేదు.

9).IERT ల బదిలీలు వేరుగా ఉంటాయి అన్నారు. రెగ్యులర్ బదిలీలలో వారిని కలపము అన్నారు.

10). కోర్టు కేసు వలన పెండింగ్లో ఉండి ఇటీవలనే బదిలీకి గురైన పండిట్ల విషయంలో 2021 జనవరి నుంచి అయినా పాయింట్లు ఇవ్వాలి అనే విషయంలో కమిషనర్ గారే నిర్ణయం తీసుకోవాలి అన్నారు.

11). యూపీ స్కూల్లోని స్కూల్ అసిస్టెంట్ల  క్యాడర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది డిస్ ప్లే కావడం లేదు అని చెప్పడం జరిగింది. అందుకు సాఫ్ట్ వేరు ఇంకా అప్డేట్ కావాల్సి వుంది అన్నా రు.

12).2021 అక్టోబరు లో ప్రమో షన్ తీసుకున్నవారు బది లీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారిని సీని యారిటీ జాబితాలో కింద Add చేస్తామన్నారు.

 అప్పుడు వారు వెబ్ ఆప్షన్లు మాత్రమే ఇచ్చు కోవాల్సి ఉంటుంది అన్నారు.

13). భర్త పోలీస్ కానిస్టేబుల్ అయినప్పుడు Non Availment of  spouse points certificate ను డిడిఓ(DDO లేదా జీతం ఎవరు చేస్తారో వారి నుంచి) తెచ్చుకోవాలి అన్నారు.

14). అన్ని రకాల ఖాళీలు రేపు గాని మర్నాడు గాని ప్రకటిస్తాము అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Information given by District Education Office Chittoor about medical certificates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0