Latest Post Office Recruitment 2022
Latest Post Office Recruitment 2022 : 98,083 పోస్టులకు నోటిఫికేషన్ ఎటువంటి పరీక్ష, ఫీజ్ లేదు.
Latest Post Office Recruitment 2022 : హలో ఫ్రెండ్స్ మనము ఈ ఆర్టికల్ లో పోస్ట్ ఆఫీసు నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ గురించి అయితే మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం మనలో చాలా మంది వారుకు ఉద్యోగాలు అయితే ఉండవు వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మీరు కూడా తప్పకుండా అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి అలా అయితే మీకు కూడా ఉద్యోగం ఏఈటె వస్తుంది, మనము చాలా దగ్గర జాబ్ కోసం అయితే ప్రయత్నిస్తుంటాము కానీ మనకి జాబ్ అయితే రాదు అలాంటి వల్ల కోసం ఈ ఆర్టికల్ లో ఒక మంచి జాబ్ వేకన్సి గురించి తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు : 98,083
IMPORTANT DATES
Starting Date : 15 . 11 . 2022
Ending Date : 14 . 12 . 2022
Vacancies
ఆంధ్రప్రదేశ్ : 2289 పోస్ట్మెన్ ఉద్యోగాలు 108 మెయిల్ గార్డ్ జాబ్స్.1166 ఎంటీఎస్ పోస్టులున్నాయి.
తెలంగాణ : 1553 పోస్ట్మన్ జాబ్స్.. 82 మెయిల్ గార్డ్ పోస్టులు.878 ఎంటీఎస్ పోస్టు లున్నాయి.
Age
ఈ జాబ్ మీకు రావలకి అంటే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మీ వయసు 18 ఏళ్లు నుండి 32 ఏళ్లు మద్య ఏఈటె ఉండాలి
Salary
ఈ జాబ్ లో మీకు Rs. 33,718/- నుండి Rs. 35,370/- వరుకు అయితే మీకు ప్రతి నెల జీతం లాబిస్తుంది
Educational Qualification
- పోస్టుమాన్ జాబ్ కి ఇంటర్ చేసి ఉండాలి
- మెయిల్ గార్డ్ పోస్ట్ కి 45 శాతం తో పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి
- గుర్తింపు ఉన్న బోర్డు నుండి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి
- కంప్యూటరు జ్ఞానం ఉండాలి
How to Apply
- మొదటగా కింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి
- వెబ్సైట్ ఓపెన్ అవుతుంది
- మీ డీటైల్స్ ని ఫిల్ చేయండి
- మీ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి
- మీ ఫోటో ని అప్లోడ్ చేయండి
- మీ అప్లికేషన్ లో పూర్తి వివరాలను ఫిల్ చేయండి
- మరొకసారి మీ వివరాలను చెక్ చేసుకోండి
- మీ అప్లికేషన్ ని సబ్మిట్ చేయగలరు.
0 Response to "Latest Post Office Recruitment 2022"
Post a Comment