Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

List of Bank holidays in 2023

 Bank holidays in 2023 : 2023 బ్యాంక్ సెలవుల లిస్ట్ వివరాలు.

List of Bank holidays in 2023

List of Bank holidays in 2023 : ఆర్​బీఐ.. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ను ప్రతి నెల విడుదల చేస్తుంది.

వచ్చే నెలకు సంబంధించిన లిస్ట్​ ఇప్పటికే బయటకొచ్చింది. అయితే.. వచ్చే నెల నుంచి 2023 ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. 2023 ఏడాదికి సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ వివరాలు.

2023 బ్యాంక్​ సెలవుల లిస్ట్​..

జనవరి:-

  • జనవరి 1:- ఆదివారం- న్యూ ఇయర్​
  • జనవరి 23:- సోమవారం, నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ జయంతి
  • జనవరి 26:- గురువారం రిపబ్లిక్​ డే

ఫిబ్రవరి:-

  • ఫిబ్రవరి 5:- ఆదివారం, గురు రవిదాస్​ జయంతి
  • ఫిబ్రవరి 18:- శనివారం, మహా శివరాత్రి

మార్చ్​:-

  • మార్చ్​ 8:- బుధవారం, హోలీ
  • 2023 Bank Holidays : మార్చ్​ 22:- బుధవారం, ఉగాది
  • మార్చ్​ 30:- గురువారం, శ్రీ రామ నవమి

ఏప్రిల్​:-

  • ఏప్రిల్​ 4:- మంగళవారం, మహావీర్​ జయంతి
  • ఏప్రిల్​ 7:- శుక్రవారం, గుడ్​ ఫ్రైడే
  • ఏప్రిల్​ 14:- శుక్రవారం, డా. అంబేడ్కర్​ జయంతి
  • ఏప్రిల్​ 22:- శనివారం, ఈదుల్​ ఫితర్​

మే:-

  • మే 1:- సోమవారం, లేబర్​ డే
  • మే 5:- శుక్రవారం, బుద్ధ పౌర్ణమి

జూన్​- జులై:-

  • జూన్​ 29:- గురువారం, బక్రీద్​
  • జులై 29:- శనివారం, ముహర్రం

ఆగస్ట్​:-

  • ఆగస్ట్​ 15:- మంగళవారం, స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్ట్​ 16:- బుధవారం, పార్సీ న్యూ ఇయర్​
  • ఆగస్ట్​ 31:- గురువారం, రక్షా బంధన్​

సెప్టెంబర్​:-

  • సెప్టెంబర్​ 7:- గురువారం, జన్మాష్టమి
  • సెప్టెంబర్​ 19:- మంగళవారం, వినాయక చవితి
  • సెప్టెంబర్​ 28:- గురువారం, ఈద్​ ఈ మిలాద్​

అక్టోబర్​:-

  • అక్టోబర్​ 2:- సోమవారం, గాంధీ జయంతి
  • అక్టోబర్​ 21:- శనివారం, మహా సప్తమి
  •  అక్టోబర్​ 22:- ఆదివారం మహా ఆష్టమి
  • అక్టోబర్​ 23:- సోమవారం, మహా నవమి
  • అక్టోబర్​ 24:- మంగళవారం, విజయ దశమి

నవంబర్​:-

  • నవంబర్​ 12:- ఆదివారం, దీపావళి
  • నవంబర్​ 13:- సోమవారం, దీపావళి సెలవు 
  • నవంబర్​ 15:- బుధవారం, భాయ్​ దూజ్​
  • నవంబర్​ 27:- సోమవారం- గురు నానక్​ జయంతి

డిసెంబర్​:-

డిసెంబర్​ 25:- సోమవారం, క్రిస్మస్​ డే.

వీటికి తోడు.. ప్రాంతీయంగా కొన్ని పండుగలు, సందర్భాల్లో బ్యాంక్​లు సెలవులు తీసుకుంటాయి. ఉదాహరణకు.. జనవరిలో సంక్రాతి సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "List of Bank holidays in 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0