Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Meeting details with JD Services Ramalingam :

జేడీ సర్వీసెస్ రామలింగం గారితో సమావేశపు వివరాలు 

Meeting details with JD Services Ramalingam :

1. 2021 బదిలీల్లో వచ్చి రేషనలైజేషన్ కు గురి అయిన వారందరికీ మేపింగ్ తో నిమిత్తం లేకుండా 5పాయింట్లతో బాటు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కూడా ఇస్తారు. ఈ విషయం గురించి ఈ రోజు మధ్యాహ్నం webex లో డియిఓ లకు చెబుతారు.

2. పిడిలకు PET లు ఖాళీ చేస్తున్న 8 సం.వెకన్సీలు, కొత్తగా మంజూరు చేసిన పిడి పోస్టులు కౌన్సెలింగ్ లో చూపుతారు.

3. రేషనలైజేషన్ లో కదిలే జూనియర్స్ కు మాత్రమే పాయింట్లు, ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇస్తారు.

విల్లింగ్ ఇచ్చే సీనియర్స్ కు ఇవ్వరు.

4) 2 సం.లోపు సర్వీస్ ఉన్న బ్లైండ్ టీచర్స్ రేషనలైజేషన్ లో కదలనవసరం లేదు

5) +2స్కూల్స్ కు పోస్టులు ఇప్పుడు ఇవ్వరు. వారికి పోస్టులు తర్వాత కేటాయిస్తారు

6) +2 పోస్టులకు సీనియారిటీ మెరిట్ కం రోస్టర్ ఆధారంగా నిర్ణయిస్తారు

7) స్కూల్లో పోస్ట్ ఉండి 8yrs కానీ PSHM లను కదిలించరు

8) ప్లైన్ ఏరియా నుంచి ITDA,

ITDA నుంచి PLAIN AREA కు బదిలీకి సాఫ్ట్వేర్ లో ENABLE చేస్తారు

9). కేజీబీవీ వారికి SPOUSE ఇచ్చినట్టు కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా spouse ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని అడగగా సాధ్య పడదన్నారు.


®️10) బదిలీల పై కోర్టును సంప్రదించిన వారు case withdraw చేసుకుంటేనే బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి.

- మీ 

చెన్నుపాటి మంజుల

ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు.®️👆

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Meeting details with JD Services Ramalingam :"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0