Pm Kisan Yojana
Pm Kisan Yojana : రైతులకు భారీ బహుమతి .. ఖాతాలోకి నేరుగా రూ .15 లక్షలు .ఇలా దరఖాస్తు చేసుకోగలరు.
Pm Kisan Fpo Yojana 2022: రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అన్నదాతల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దరఖాస్తు ప్రక్రియ
- మీరు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- ఇక్కడ ఎఫ్‌పీఓ ఎంపికపై క్లిక్ చేయండి
- ఆ తరువాత 'రిజిస్ట్రేషన్'ఆప్షన్‌కు క్లిక్ చేయండి
- ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అడిన ఇన్ఫరేషన్ ఎంటర్ చేయండి
- ఇప్పుడు పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్కు, ఐడీ రుజువును స్కాన్ చేసి.. అప్‌లోడ్ చేసి సమర్పించండి.
- మీకు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ అవుతుంది
లాగిన్ పద్ధతి
- నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌లో FPO ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు లాగిన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
- ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు.
రైతులకు ఇప్పుడు పెద్ద ప్రయోజనం ఉంటుంది
- పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన పథకం కింద రైతులకు భారీ ప్రయోజనాలు లభిస్తాయి.
- దీంతో రైతులు సులభంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు.
- ఈ పథకం కింద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తుంది.
- దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి.
- ఈ డబ్బుతో వ్యవసాయ సంబంధిత పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులను కొనుగోలు చేస్తే సౌలభ్యం ఉంటుంది.
0 Response to "Pm Kisan Yojana"
Post a Comment