Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Release of schedule for teacher transfers.

 ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ! 

Release of schedule for teacher transfers.

  • ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు , టీచర్లకు 8 ఏళ్ల సర్వీసు ఉంటే తప్పనిసరి 
  • జీరో సర్వీసు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం

ఉపాధ్యాయుల బది లీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చింది . గురు , శుక్రవారాల్లో వరుసగా సమావే శాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారా యణ , అధికారులు చివరికి బదిలీలు నిర్వహించా లనే నిర్ణయం తీసుకున్నారు . ఈనెల 12 వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి , నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు . ఆన్లైన్లోనే ప్రక్రియ నిర్వహి స్తారు . ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానో పాధ్యాయులు , 8 ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది . ఎలాంటి సర్వీసు లేకుండానే ( జీరో సర్వీసు ) బది లీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించను న్నారు . స్పౌజ్ , దివ్యాంగులు , ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు , పాఠశాలలు స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి .

DOWNLOAD TRANSFERS G.O IN TELUGU

Download Transfers G.O

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Release of schedule for teacher transfers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0