Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teacher Transfer 2022

DEO WEBEX సమాచారం

Teacher Transfer 2022

JD SERVICES వారి మీటింగ్ అనంతరం ఈ సమాచారం

 రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయ్యిన జూనియర్ కాకుండా సీనియర్ విల్లింగ్ ఉంటే వారికి 5 పాయింట్స్ ఏమి రావు

ఎవరైనా సీనియర్ విల్లింగ్ ఉంటే వారిని డ్రాప్ బాక్స్ లో పెట్టుకుంటే వెంటనే తెలియజేస్తే స్టేట్ కి పంపించి Remove చేయిస్తాము, జూనియర్ తో అప్లై చేయించాలి.

2020 లో ట్రాన్స్ఫర్ లో రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు కూడా రేషనలైజేషన్ కి ఎఫెక్ట్ అయితే 5 పాయింట్స్ వస్తాయి, ప్రివియస్ పాయింట్స్ ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి.

5/8 సంవత్సరాల లోపల ఏమైనా spouse ఇంకా ఏమైనా స్పెషల్ పాయింట్స్ వాడుకున్నట్లైతే వారికి మరల ఆ స్పెషల్ పాయింట్స్ రావు, పెట్టుకోకూడదు.

Surplus వారికి 5 పాయింట్స్ వస్తాయి

2021 వారికి పాత స్టేషన్ పాయింట్స్ వస్తాయి.

ఈరోజు , రేపు అప్లికేషన్స్ అన్ని వెరిఫికేషన్ పూర్తి చేయాలి, రేపు సాయంత్రం 5 లోపు పూర్తి చేయాలి.

Un married , ప్రిఫరెన్సిల్ పాయింట్స్ ఇదివరకే ఉపయోగిస్తే ఆ పాయింట్స్ తీసేయ్యాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teacher Transfer 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0