APSSDC Recruitment Job Mela
APSSDC Recruitment Job Mela స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగం మేళ నిర్వహిస్తున్నారు.. ఈ మేళ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు... ఈ మేళాలో పాల్గొని వివిధ కంపెనీల లో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కలదు
ఉద్యోగం మేళ నిర్వహించే తేదీ: 24.01.2023
ఉద్యోగం మేళ నిర్వహించే ప్రదేశం: ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, సత్యవీడు , తిరుపతి జిల్లా
మొత్తం భర్తీ చేసే పోస్టులు:1500
మేళ లో పాల్గొనే అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి
Registration Link: rb.gy/ax6hxs
0 Response to "APSSDC Recruitment Job Mela"
Post a Comment