BPNL Notification
BPNL Notification: బీపీఎన్‌ఎల్‌లో 2826 ఉద్యోగాలకు నోటిఫికేషన్. పూర్తి వివరాలు.
మొత్తం ఖాళీలు 2826 ఉన్నాయి. ఇందులో డిగ్రీ విద్యార్హతతో సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్టులకు 314 ఖాళీలున్నాయి. వయసు 24-45 ఏళ్ల మధ్య ఉండాలి. స్టార్టింగ్ జీతం రూ.18 వేల నుంచి ప్రారంభమవుతుంది.
12వ తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 628 ఖాళీలు ఉన్నాయి. వయసు 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.15 వేలు
అలాగే 12వ తరగతి ఉత్తీర్ణతతో 314 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
వయసు: 21-40 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.
ట్రైనర్ - 942: అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 21-40 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంటీఎస్ - 628: 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 21-30 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 05.02.2023
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేస్‌డ్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 05-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
వివరాలకు
http://www.bharatiyapashupalan.com/ సందర్శించండి
0 Response to "BPNL Notification"
Post a Comment