Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

HOW TO Link Employee AADHAR Number with CFMS ID - Aadhar E KYC Process in Herb Site and Herb App

ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి CFMS ID కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్  చేసుకోవాల్సి ఉంటుంది

How to link Adhar with Employee CFMS Number - eKYC Authentication

Go to the below link

https://herb.apcfss.in/login

  • Sign in
  • Username: cfms no
  • Password: cfss@123
  • (Default password) 
  • Go to ESS
  • Employee self service
  • ADHAR eKYC CONFIRMATION  
  • అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలెను.
  • Employee basic details  
  • ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను
  • కింది చెక్ బాక్సు లో టిక్ చేసి
  • eKYC పై క్లిక్ చేయవలెను
  • Select eKYC MODE లో
  • రెండు అప్షన్లు కనిపిస్తాయి
  • 1.Bio-metric
  • 2.Adhar-OTP
  • పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను
  • ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరుకు 6అంకెలగల OTP వస్తుంది.
  • ఈ OTP ని
  • ENTER THE OTP 
  • అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.
  •  SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది
  • Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.
  • ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను
  • మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను
  • Your status లో
  • eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.
  • తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది
  • (YOUR REQUEST PENDING AT DDO)             
  • దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.
  • CFMS ID కు ఆధార్ లింక్ కొరకు ఆధార్ e KYC ఆన్లైన్ లో సబ్మిట్ చేసే విధానం మరియు లింక్ చేసే Site link

https://herb.apcfss.in/login

దీనికి సంబంధించి G.O NO 7ను, జనవరి 11న ఇచ్చారు,

DOWNLOAD G.O NO 7

VIEW THE VIDEO



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "HOW TO Link Employee AADHAR Number with CFMS ID - Aadhar E KYC Process in Herb Site and Herb App"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0