Railway Recruitment
ఇండియన్ రైల్వేలో 7914 అప్రెంటిస్ పోస్టులు
Railway Recruitment వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 7914 అప్రెంటిస్ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఖాళీలు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ సెంట్రల్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR)లో ఉన్నాయి. ఇందులో ఎస్సీఆర్ పరిధిలో 4103 పోస్టులును భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఆన్లైన్ దరఖాస్తులు ఒక్కో రీజియన్‌కు ఒక్కోవిధంగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 7914
- ఇందులో ఎస్సీఆర్లో 4103
- (ఏసీ మెకానిక్ 250
- కార్పెంటర్ 18
- డీజిల్ మెకానిక్ 531
- ఎలక్ట్రీషియన్ 1019
- ఎలక్ట్రానిక్ మెకానిక్ 92
- ఫిట్టర్ 1460
- మెషినిస్ట్ 71
- ఎఎటీఎం 5
- ఎఎండబ్ల్యూ 24
- పెయింటర్ 80
- వెల్డర్ 553)
- ఎస్ఈఆర్ 2026
- ఎన్డబ్లూఈఆర్ 1785
చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 పాసై, ఐటీఐలో సంబంధిత ట్రేడ్ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల వయస్సులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ..
SCR- 29.01.2023
SER- 02.02.2023
NWR-10.02.2023
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in
0 Response to "Railway Recruitment "
Post a Comment