South Central Railway Recruitment 2022
South Central Railway Recruitment 2022 : నిరుద్యోగులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్ . సౌత్ సెంట్రల్ రైల్వేలో 4 వేల ఉద్యోగాలు .వివరాలు.
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మొత్తం ఖాళీలు : 4103
ఖాళీల వివరాలు:
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | AC మెకానిక్ | 250 |
2. | కార్పెంటర్ | 18 |
3. | డీజిల్ మెకానిక్ | 531 |
4. | ఎలక్ట్రీషియన్ | 1019 |
5. | ఎలక్ట్రానిక్ మెకానిక్ | 92 |
6. | ఫిట్టర్ | 1460 |
7. | మెషినిస్ట్ | 71 |
8. | మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ | 5 |
9. | మిల్ రైట్ మెయింటెనెన్స్ | 24 |
10. | పెయింటర్ | 80 |
12. | వెల్డర్ | 553 |
మొత్తం: | 4103 |
అర్హత:
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 50 శాతం మార్కులతో టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఇంకా NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి:
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి కనిష్టంగా 15 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.
వయోపరిమితి సడలింపు:
OBC(NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాల
SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల
PWD అభ్యర్థులు- 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము:
SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.
మిగతా అభ్యర్థులకు-రూ.100
చెల్లింపు విధానం - ఆన్లైన్
జీతం:
అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
ఉద్యోగ స్థలం:
ఈ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
- మెరిట్ లిస్ట్
- మెడికల్ ఎగ్జామినేషన్
- ఫిజికల్ క్వాలిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 30.12.2022
దరఖాస్తుకు ఆఖరి తేదీ: 29.01.2023
Website : https://scr.indianrailways.gov.in/
0 Response to "South Central Railway Recruitment 2022"
Post a Comment