Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Anganwadi Recruitment 2023

 Anganwadi Recruitment 2023 : 10వ తరగతి పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది  వెంటనే అప్లై చేసుకోగలరు.

Anganwadi Recruitment 2023

Anganwadi Recruitment 2023 : ఫ్రెండ్స్ మనకు అంగన్వాడీ నుంచి మంచి జాబ్ రిక్రూట్మెంట్ అయితే విడుదల అయింది, మీరు మంచి ఉద్యోగాలు కోసం చూస్తూ ఉంటే గనుక ఇదే మీకు మంచి ఛాన్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ కి అందరు తప్పకుండా అప్లై చేసుకోండి, అలాగే ఈ ఆర్టికల్ ని ఫుల్ గా చదివి జాబ్ నోటిఫికేషన్ యొక్క వివరాలు అన్నీ తెలుసుకొని కింద ఇచ్చిన అప్లై లింకు ద్వారా అప్లై చేసుకోండి.

Table of Contents

  • జాబ్ ఖాళీలు
  • విద్య అర్హత
  • వయసు అర్హత
  • జీతం
  • దరకస్తూ రుసుము
  • డాక్యుమెంట్స్
  • ఎలా అప్లై చేసుకోవాలి
  • ముఖ్యమైన తేదీలు
  • Important Links

జాబ్ ఖాళీలు

ఫ్రెండ్స్ ఈ అంగన్వాడీ రిక్రూట్మెంట్ లో మొత్తం 130 ఖాళీ ఉన్నాయి, మీ ఈ పోస్టు యొక్క నోటిఫికేషన్ వివరాలు కింద ఆర్టికల్ లో చదివి మీరు తెలుసుకోవచ్చు.

విద్య అర్హత

మీరు ఈ అంగన్వాడీ రెక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి అంటే మీరు 10వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయితే చాలు మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు గ్రామం లో నివసిస్తూ ఉండాలి.

వయసు అర్హత

మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే మీ వయసు కూడా ఒక ముఖ్య అర్హత, ఈ రిక్రూట్మెంట్ కోసం మీ వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి అలాగే మీ వయసు 34 ఏళ్లు మించి ఉండకూడదు. అల్ఆ అయితేనే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం

  • అంగన్వాడీ టీచర్ : నెలకు 11,500/- జీతం
  • మినీ అంగన్వాడీ టీచర్ : నెలకు 7,000/- వేలు జీతం
  • అంగన్వాడీ హెల్పర్ : నెలకు 7,000 వేలు జీతం

దరకస్తూ రుసుము

మీరు ఈ జాబ్  కి అప్లై చేసుకోవడానికి మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు సులబంగా ఫ్రీ గా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

డాక్యుమెంట్స్

  • ఆధర్
  • 10వ తరగతి మేమో
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • ఫోటో

ఎలా అప్లై చేసుకోవాలి

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ని మీ డీటైల్స్ తో ఫిల్ చేసి

గ్రామ వార్డు సచివాలయం లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది

మీ అప్లికేషన్ లో అన్నీ డీటైల్స్ కరెక్ట్ గా ఉండాలి

ఒకటికి రెండు సార్లు మీ డీటైల్స్ ని చెక్ చేసుకోండి

ముఖ్యమైన తేదీలు

దరకస్తూ ప్రారంభం తేదీ ప్రారంభం అయ్యింది

దరకస్తూ చివరి తేదీ 18/02/2023

APPLY ONLINE

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Anganwadi Recruitment 2023"

Post a Comment