Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet Decisions 08.02.2023

ఏపీ మంత్రిమండలి 08.02.2023 నిర్ణయాలు

AP Cabinet Decisions 08.02.2023
ఏపీ మంత్రిమండలి 08.02.2023 నిర్ణయాలు

  • ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం 
  • ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించాలని నిర్ణయం 
  • అజెండాలో అన్ని అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ 
  • వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తుకి ఆమోదం
  • జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు ఆమోదం
  • వైఎస్సార్ కల్యాణమస్తు కి కేబినెట్ ఆమోదం
  • వైఎస్సార్ కల్యాణమస్తు పథకంతో గతంకంటే ఎక్కువ ఇస్తున్నాం
  • రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం
  • స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం
  • కర్నూల్ లో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం
  • సంక్షేమం అమలు చేయడంలో దేశంలో  జగన్ మోహన్ రెడ్డి కి మించిన వారు లేరు
  • కర్నూల్ జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధన సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్
  • ఈనెల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
  • ఈనెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్ ఆమోదం
  • 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
  • విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం
  • డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ఆమోదం
  • నెల్లూరు బ్యారేజ్ ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్ గా మారుస్తూ నిర్ణయం
  • పంప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం
  • లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం
  • రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటల్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం 
  • తాడేపల్లిగూడెంలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet Decisions 08.02.2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0