AP Govt Jobs
AP Govt Jobs జిల్లా పౌర సరఫరాల శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్
ముఖ్యాంశాలు:-
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ అకౌంటెంట్ Gr Ill ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.
దరఖాస్తు చివరి తేదీ 14.02.2023.
తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-
కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కృష్ణాజిల్లా యందు పనిచేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఒక సంవత్సర కాల పరిమితితో (అవసర నిమిత్తం తదుపరి కొనసాగించబడును) కూడిన అకౌంటెంట్ గ్రేడ్-III పోస్టు రోస్టర్ విధానంలో కాంట్రాక్ట్ పద్దతిపై ఏకమొత్తం పారితోషికం చెల్లించే విధంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనవచ్చును. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రములు కాపీలతో దరఖాస్తులను జిల్లా మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి ఇ-మెయిల్ అడ్రస్: dcsmkrishna@gmail.comకి తేది: 13-02-2023 సాయంత్రం గం. 5.00 గడువులోగా పంపవలెను. మరియు తేది: 14-02-2023 ఉ.10.00 గం||ల నుండి ఒరిజినల్ పత్రములు పరిశీలించబడును. గడువు మీరిన దరఖాస్తులను ఏ కారణం చూపకనే తిరస్కరించబడును. మరియు ఏ కారణము చూపకనే పై ఖాళీలను రద్దు చేయుటకు కూడా జిల్లా కలెక్టర్, కృష్ణా మరియు వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ విజయవాడ వారికి అధికారము కలదు. తదుపరి వివరములకు ఫోన్: 99634 79157కు సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
0 Response to "AP Govt Jobs"
Post a Comment