AP RBK Recruitment 2023 :
RBK Jobs 2023 ఆంధ్రప్రదేశ్ సచివాలయ rbkలలో 7384 ఉద్యోగాలు భర్తీ.
RBK Recruitment 2023 :
RBK రైతుభరోసా కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఖాళీగా గల 7,384 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో పశుసంవర్ధక సహాయకులు, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ మరియు మత్స్య సహాయకుల పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు.
AP Sachivalayam Notification 3 ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది తెలుసుకోవచ్చు.
సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం
మొత్తం పోస్టులు:7,384
శాఖల వారీగా పోస్టుల వివరాలు
- పశుసంవర్ధక సహాయకులు - 5188
- ఉద్యానవన సహాయకులు - 1644
- పట్టు సహాయకులు - 22
- వ్యవసాయ సహాయకులు - 467
- మత్స్య సహాయకులు - 63
విద్యార్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2 లేదా డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు :
- 18 - 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి - 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ త్వరలో తెలియజేస్తారు.
దరఖాస్ చివరి తేదీ త్వరలో తెలియజేస్తారు.
ఎంపిక విధానం రాతపరీక్ష
0 Response to "AP RBK Recruitment 2023 :"
Post a Comment