AP SI Recruitment Preliminary Official Exam Key
AP SI Recruitment Preliminary Official Exam Key.
AP లో 411 SI ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీసు నియామక మండలి ఫిబ్రవరి 19న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు నియామక మండలి తెలిపింది. 1.51 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రిలిమినరీ కీ విడుదల చేస్తున్నట్లు మండలి స్పష్టం చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే SCTSI PWT@slprb.appolice.gov.in కు ఫిబ్రవరి 23లోగా మెయిల్ చేయాలని తెలిపింది. రెండు వారాల్లో ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మండలి పేర్కొంది.
WEBSITE https://slprb.ap.gov.in/
OFFICIAL KEYS
SCT SI PRELIMINARY KEY PAPER 1 NEW
SCT SI PRELIMINARY KEY PAPER 2 NEW
0 Response to "AP SI Recruitment Preliminary Official Exam Key"
Post a Comment