Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DSC wise Income Tax information

DSC wise Income Tax information.

DSC wise Income Tax information

Income Tax information 1998 DSC

1998 DSC SGT ఉపాధ్యాయులకు   PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.

  • 1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే  TAX దాదాపు 85,600/- వరకు వస్తుంది.
  • 2)Rent (with Owner's PAN)14,900/- చూపిస్తే  వారికీ 69,300/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 1996 DSC

1996 DSC SGT ఉపాధ్యాయులకు   PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.

  • 1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే  TAX దాదాపు 1,01,700/- వరకు వస్తుంది.
  • 2)Rent (with Owner's PAN)16,000/- చూపిస్తే  వారికీ 83,700/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 2000 DSC

2000 DSC SGT ఉపాధ్యాయులకు   PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.

  • 1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే  TAX దాదాపు 73,500/- వరకు వస్తుంది.
  • 2)Rent (with Owner's PAN)14,200/- చూపిస్తే  వారికీ 59,000/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 2001 & 2002 DSC

2001 & 2002 DSC SGT ఉపాధ్యాయులకు   PF, APGLI, GIS మరియు others సేవింగ్స్ కలిపి 1,50,000/- ఉండాలి.

  • 1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే  TAX దాదాపు 62,000/- వరకు వస్తుంది.
  • 2)Rent (with Owner's PAN)13,500/- చూపిస్తే  వారికీ 49,700/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 2003 DSC

2003 DSC SGT ఉపాధ్యాయులకు   CPS, APGLI, GIS కాకుండా  others సేవింగ్స్ చూపించాల్సినవి.

  • 1)Rent(without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,01,000/- చూపిస్తే TAX దాదాపు 36,000/- వరకు వస్తుంది.
  • 2)Rent (with Owner's PAN)12,500/- చూపిస్తే other savings-Rs.1,01,000/ చూపిస్తే వారికీ 25,000/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 2006 DSC

2006 DSC SGT ఉపాధ్యాయులకు   CPS, APGLI, GIS కాకుండా  others సేవింగ్స్ చూపించాల్సినవి

  • 1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,06,000/- చూపిస్తే TAX దాదాపు 32,600/- వరకు వస్తుంది.
  • 2)Rent (Without Owner's PAN)11,300/- చూపిస్తే other savings-Rs.1,06,000/ చూపిస్తే వారికీ 22,900/- వరకు TAX వస్తుంది. 
  • EHS వున్న వున్న వారికీ Rs.500/- TAX   తగ్గుతుంది

Income Tax information 2008 DSC

2008 DSC SGT ఉపాధ్యాయులకు   CPS, APGLI, GIS కాకుండా  others సేవింగ్స్ చూపించాల్సినవి

  • 1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.1,26,000/-
  • 2)Rent (Without Owner's PAN)11,300/- చూపిస్తే other savings-Rs.91,000/ చూపిస్తే వారికీ ఎటువంటి TAX రాదు .
  • EHS వున్న వున్న వారికీ Rs.2500/- others సేవింగ్స్   తగ్గుతుంది.

Income Tax information 2012 DSC

2012 DSC ఉపాధ్యాయులకు   CPS, APGLI, GIS కాకుండా  others సేవింగ్స్ చూపించాల్సినవి

  • 1)Rent(Without Owner's PAN) 8,300/-చూపిస్తే other savings-Rs.81,000/-
  • 2)Rent(With Owner's PAN) 10,600/- చూపిస్తే other savings-Rs.54,000/ చూపిస్తే వారికీ ఎటువంటి TAX రాదు.

Income Tax information 2014 & 2018 DSC

2014 మరియు 2018 DSC ఉపాధ్యాయులకు   CPS, APGLI, GIS కాకుండా  others సేవింగ్స్ లేకపోయినా వారికీ Tax రాదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DSC wise Income Tax information"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0