Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Job Mela under APSSDC, SEEDAP, Employment Exchange

APSSDC, SEEDAP, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో ఉద్యోగం మేళ
Job Mela under APSSDC, SEEDAP, Employment Exchange


APSSDC, SEEDAP, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆధ్వర్యంలో ఉద్యోగం మేళ నిర్వహిస్తున్నారు ఉద్యోగమేళా లో ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనవచ్చు..

మొత్తం భర్తీ చేసే పోస్టులు: సుమారుగా 1000

మేళా నిర్వహించే తేదీ:16.02.2023, ఉదయం 9 గంటల నుండి ప్రారంభం

మేళా నిర్వహించే ప్రాంతం: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మేడికొండూరు, గుంటూరు జిల్లా

ఉద్యోగం చేయవలసిన ప్రాంతం: ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది...

విద్యార్హతలు: పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లమో డిగ్ర, B.Tech,  పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు పాల్గొనవచ్చు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: Contact:

P.V Manideep - 8074607278
APSSDC Helpline – 9988853335


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Job Mela under APSSDC, SEEDAP, Employment Exchange"

Post a Comment