BRAG CET 2023 AP Gurukulam 5th Class Admission 2023-2024
BRAG CET 2023 APSWREIS 5th Class Admissions 2023 APPLICATION START DATE: 25-02-2023
BRAG CET 2023 AP Gurukulam 5th Class Admission 2023-2024 APSWREIS 5th Class Admissions 2023 Notification, Online Application APBRAG- 5th Admission-Notification 2023-2024
Application Form For 5th Class Admissions in DR.B.R.Ambedkar Gurukulams 2023-24 APSWREIS APGPCET 5th Class Admissions 2023 -24 - Notification, Online Application Dr. B. R. Ambedkar Gurukulams BRAGCET 2023-24 Admissions for 5th Class Admissions APSWREIS - 5th Class Admission-Notification 2023-2024 APGPCET 2023 Andhra Pradesh Social Welfare Residential Education Institutions Society (APSWREIS) 5th class Admissions Notification 2023-2024 ap gurukulam notification ap gurukulam notification 2023 dr br ambedkar gurukulam gurukula patasala admissions 2023 https://apgpcet.apcfss.in/
BRAG CET 2023 APSWREIS 5th Class Admissions 2023 DATE OF ENTRANCE TEST: 23-04-2023
Dr. B.R. Ambedkar Gurukula Vidyalayas Andhra Pradesh Social Welfare Gurukula Vidyalayas Institution (APSWREIS) Notification for Admission in Class 5 for the academic year 2023-24
Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) 2023-24 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతిలో (ఇంగ్లీష్ మాధ్యమం) ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది 25-2-2023 నుండి 24-03-2023 వరకు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.
ప్రవేశ పరీక్ష తేది: 23-04-2023.
ప్రవేశానికి అర్హత :
1) వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC, ST) విద్యార్ధులు 01-09-2009 నుండి 31-08 2013 మధ్య పుట్టి ఉండాలి. ఒ.సి., బి.సి., యస్.సి. కన్వర్టడ్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్ధులు 01-09-2011 నుండి 31-08-2013 మధ్య పుట్టి ఉండాలి..
2) విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత జిల్లాలలో 2020-21 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2021-22 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
4) ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు.
రిజర్వేషన్ల వివరాలు:
- 1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C 75%, S.C. కన్వర్టర్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C. - 5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.
- 2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, వెట్టి చాకిరీ నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.
- 3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
- 4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కటగిరి విద్యార్ధులకు కేటాయిస్తారు.
- 5) ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును.
- Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.
గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.
దరఖాస్తు చేయు విధానం:
- ఆసక్తి గల విద్యార్థులు https://apgpcet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును.
- తేదీ 25.02.2023 నుండి 24.03.2023 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది.
- విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయున
- దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు.
- ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి.
- ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.
ఎంపిక విధానము:
2023-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 23.04.2023 న 10:00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.
APSWREIS 5th CLASS ADMISSIONS 2023 ONLINE APPLICATION
APSWREIS 5th NOTIFICATION 2023
0 Response to "BRAG CET 2023 AP Gurukulam 5th Class Admission 2023-2024"
Post a Comment