Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government Job

 Central Government Job 2023 : 10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు మీకు జాబ్ పక్కా ₹69,000 వేలు నెలకు జీతం.

Central Government Job

Central Government Job 2023 : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఎందుకంటే మీకోసమే మన కేంద్ర ప్రభుత్వం నుండి ఒక భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది . మేము ఈ రిక్రూట్మెంట్ కు సంబందించిన పూర్తి వివరాలు తీసుకురావడం జరిగింది .

మీరు ఈ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఉదోగాన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు ఇదే మంచి అవకాశం ఇప్పుడే ఈ ఆర్టికల్ లో ఉన్న పూర్తి వివరాలను చదువుకొని వెంటనే అప్లై చేసుకోండి .

Table of Contents

  • ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ
  • ఉద్యోగాలు
  • విద్యా అర్హత
  • వయస్సు అర్హత
  • జీతం
  • దరకాస్తు రుసము
  • ఎంపిక విదానం
  • దరకాస్తు చివరి తేదీ
  • అప్లై చేయడం ఎలా
  • Important Links

ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ

ఈ భారీ బంపర్ రిక్రూట్మెంట్ ను విడుదల చేసింది మన కేంద్ర ప్రభుత్వం వారి ఆద్వర్యం లో ఉన్న BSF నుండి విడుదల కావడం జరిగింది .

ఉద్యోగాలు

మీకు ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ట్రేడ్మ్యాన్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది .

విద్యా అర్హత

మీరు ఏ గ్రాడ్యూయేట్ అయిన సరే 10 / ఇంటర్ / డిగ్రీ ఏదైన పాస్ అయి ఉన్ని అప్లై చేసుకోవచ్చు జాబ్ ను పొందవచ్చు .

వయస్సు అర్హత

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 ఏళ్ల నుండి 25 ఏళ్లు ఉన్న వారి వరకు అందరు అప్లై చేసుకోవచ్చు .

జీతం

మీకు ఈ ప్రభుత్వం ఉద్యోగాల్లో మంచి జీతమే ఇవ్వడం జరుగుతుంది 21,700 నుండి 69,100 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది .

దరకాస్తు రుసము

మీరు ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేయాలి అంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది .

మీరు ఇక్కడ 100/- రుసుము చెల్లించాలి .

ఎంపిక విదానం

  • ట్రేడ్ టెస్ట్
  • ఫిజికల్ టెస్ట్
  • డాక్యుమెంటేషన్

దరకాస్తు చివరి తేదీ

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు 27-3-2023 లోపు అప్లై చేసుకోవాలి .

అప్లై చేయడం ఎలా

  • మీరు ముందుగా కింద ఉన్న లింకు ను క్లిక్ చేసుకోండి
  • చేసుకున్న తర్వాత మీరు అక్కడ అప్లై పై క్లిక్ చేసుకోండి
  • చేసుకున్న తర్వాత మీరు మీ పూర్తి వివరాలను ఇవ్వండి
  • ఇచ్చిన వివరాలను చక్కగా చెక్ చేసుకొని రుసము చెల్లించండి
  • చెల్లించిన తర్వాత మీరు అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి.

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government Job"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0