Features of meeting with teachers unions
ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ విశేషాలు
ట్రాన్స్ఫర్స్ GO రద్దు చేయాలని అనుకుంటున్నాము..మీ ఉద్దేశం చెప్పండి.
-మంత్రి బొత్స
టాబ్స్ మీద ట్రైనింగ్ online, మరియు offline ఉంటుంది.
Tabs 8th బోధించే అందరికీ ఇవ్వాలి అనుకుంటున్నాము
Apps బారంగా ఉంటే తగ్గిస్తామని మినిస్టర్ గారు చెప్పారు.
ప్రతి సంవత్సరం బదిలీలు..బదిలీల కోడ్ ఆలోచనలో ప్రభుత్వం.
టీచర్స్ కి మానసిక ఒత్తిడి లేకుండా Govt ఏమి చేయాలో చెప్పండి.
అది చేస్తాం..ప్రభుత్వం
ఎగ్జామినేషన్,స్పాట్ లో ఎక్సెంప్షన్ కోసం Exactly లు అడగకండి.
విద్యార్థులు అప్పటికే అల్పాహారం తీసుకుని పాఠశాలకు వస్తారు కాబట్టి అన్ని సంఘాలు ఏకగ్రీవంగా వేళలను వ్యతిరేకిస్తున్నందున గౌరవనీయ విద్యా మంత్రి 8.45కి బదులుగా ఉదయం విరామం సమయంలో రాగి జావను పంపిణీ చేయడానికి అంగీకరించారు
ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా హాఫ్ డే స్కూల్స్ ఇస్తామన్న గౌరవ మంత్రి గారు
లోకల్, OH సెలవులు విషయంలో స్కూల్ కి స్వేచ్ఛ ఉండాలి.
-యూనియన్స్
ఇప్పుడు అలానే ఉంది.
-కమీషనర్
ఎగ్జామ్స్ రెండు సెమిస్టర్ లు చాలు.
-యూనియన్స్.
సరే పరిశీలిస్తాం -మినిస్టర్
0 Response to "Features of meeting with teachers unions"
Post a Comment