Highlights discussed with Shri Muvva Ramalingam, JD Services at CSE office at Ibrahim Patnam on 28-03-2023
తేదీ 28-03-2023 న ఇబ్రహీం పట్నం నందలి CSE కార్యాలయంలో JD సర్వీసెస్ శ్రీ మువ్వా రామలింగం గారితో చర్చించిన ముఖ్యాంశాలు .
ముఖ్యాంశాలు
1. వేసవిలో ఉపాధ్యాయుల పదోన్నతులు SGT నుండి స్కూల్ అసిస్టెంట్ మరియు స్కూల్ అసిస్టెంట్ నుండి PGT 1500 ఇస్తారు.
2.SSC Exam duty నుండి Teachers with PH, Chronic, Dialysis, Heart Disease, Carrying, Lactating Mothers, EXEMPTION ఇస్తారు.
3.Court cases final judgement ఆలస్యమైతే SA (Telugu&Hindi) ప్రక్కకు పెట్టీ మిగిలిన SA పదోన్నతులు, 30%DSC కోటా కలిపి FRESH గా ఇస్తారు.
4.నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ఉపాధ్యాయుల విషయమై ఈ రోజు DEO ఉత్తర్వులు modification ఇస్తారు.
5.వేసవిలో బదిలీలు జరిగి తీరుతాయి. TPR maintain చేయాలి అంటే బదిలీలు తప్పనిసరి.
6.SSC exam duty లో ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులకు Help చేయడానికి వెళ్లి మీరు ఇబ్బందులు పడవద్దు. విద్యార్థుల PASS/FAIL కంటే ముందు మీ కుటుంబాలు ముఖ్యం.
7.SSC exam Center Schools మధ్యాహ్నం 1.15 కు మొదలవుతాయి.
8. ఆ స్కూళ్ళలో చిక్కి,రాగి జావా విషయం లో clarity ఇస్తారు.
9.విద్యార్థులు కూడా వారికి తెలిసింది వ్రాయాలి.Fail అయితే మళ్ళీ Instant వ్రాయవచ్చు.అంతే కాక వారి ప్రాణాలు ముఖ్యం అని మనో ధైర్యం కల్పించాలి.
10.HMs SSC విద్యార్థుల Transport బస్/ఆటో జాగ్రత్తలు చూడాలి.
0 Response to "Highlights discussed with Shri Muvva Ramalingam, JD Services at CSE office at Ibrahim Patnam on 28-03-2023"
Post a Comment