Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to vote in MLC election. How not to vote.

MLC ఎన్నికలలో ఓట్ ఎలా వెయ్యాలి.ఎలా వేయకూడదు.

How to vote in MLC election. How not to vote.

ఎలా వేయాలి : 

1. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫోటోస్ ఉంటాయి.

2. మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 నంబర్ వేయాలి.*

3. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.

4.  వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ లు తీసుకొని వెళ్ళాలి.... ఎలక్షన్ కమీషన్ నిర్ణయించే ప్రూఫ్స్.

5. బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.

6. బూత్ బయట ఓటర్ లిస్టు లో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.

ఎలా వేయకూడదు : 

❌1. మీ సొంత పెన్ వాడకూడదు.

❌2. అభ్యర్థుల అందరికీ ఒకటే నంబర్ ఇవ్వకూడదు. 

❌3. ఒకటి అని రాయకూడదు. English లో కూడా one అని రాయకూడదు

❌4. బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు ఉంటాయి.... ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.

❌5. బ్యాలేట్ పేపర్ వారు చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే ఇన్వాలిడ్ గా తీసుకుంటారు.

❌7. ఖాళీగా పేపర్ వేయరాదు.

❌8. మీరు ఇచ్చే నంబర్స్ గట్టిగా పెన్ తో దుద్దరాధు.

❌9. అభ్యర్ధి పేరు మరియు బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా  ఓట్ చెల్లదు.

❌10. 1 వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to vote in MLC election. How not to vote."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0