No school bag day every month third saturday activities
No school bag day every month Third saturday activities
No school bag day every month third saturday activities
1.Language time (90min)
2.Theatre time (90min)
3.Creative time (90min)
4. Play time (90min)
మూడవ శనివారం (18-03-2023) No-Bag Day
CLICK HERE To DOWNLOAD ACTIVITIES
No Bag Day:
Classes 1-5 ,
1st and 3rd saturday
Classes 6-8
3rd saturday only. ( post lunch periods)
NOTE: "No Bag Day" for 1st to 8th classes only.
For 9th and 10th as usual
No Bag Day:Plan of Action
1.Language time (90min)
2.Theatre time (90min)
3.Creative time (90min)
4.Play time (90min)
మూడవ శనివారం DETAILS
ఖచ్చితంగా ప్రతి పాఠశాల లో NO BAG DAY ను నిర్వహిస్తూ రికార్డులు రాసుకోవాలి.
Classes 1-5 1st and 3rd Saturday (monthly) 90 minutes each theme.
Third Saturdays will be dedicated for the following activities:
a. Excursion (Bi-annually) to local post office, court, police station, Hospital, Secretariat, Panchayat, Banks, Factories, Farm visits, Planetariums, Science museums, etc.
b. Child Fair (annually) - Whole school project where all the children in the school get together.
Theme-wise examples of activities for No-Bag Days
1 నుండి 5వ తరగతి వరకు NO BAG DAY ACTIVITIES
6 నుండి 8వ తరగతి వరకు NO BAG DAY ACTIVITIES
NO BAG DAY
ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం.
ప్రధానంగా 1 నుంచి 5 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించేందుకు వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు - శనివారం సందడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.
నాలుగు సెషన్లలో అమలు
సెషన్-1
1,2 తరగతులకు పాడుకుందాం అంశంలో అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు మొదలుగునవి పిల్లలతో పాడించాలి.
3,4,5 తరగతులకు సృజన అనే అంశంలో బొమ్మలుగీయడం, రంగలువేయడం, బంకమట్టి, క్లేవాక్స్ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు చేయడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ , ఒరిగామి, నాటికలు, స్క్రిప్టులు, మైమ్, ఏకపాత్రలు, నాట్యం, అభినయం చేయాలి.
సెషన్-2
1,2 తరగతులకు మాట్లాడుకుందాం అను అంశంలో కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొ డుపు కథలు, పజిల్స్, సరదా అటలు ఆడటం చేయించాలి.
3,4,5 తరగతులకు తోటకు పోదాం అంశంలో పాఠశాలల్లో సాగు చేస్తున్న బడి తోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం చేయాలి. పరిశుభ్రం చేద్దాం అంశంలో పాఠశాల ఆవరణ, తరగతి గదులు శుభ్రం చేసుకోవాలి
సెషన్-3
1,2 తరగతులకు నటిద్దాం అంశంలో నాటికలు, స్క్రిప్టులు, మైమ్, ఏకపాత్రలు, నాట్య, అభినయం చేయడం, చూసి వద్దాం కార్యక్రమాలు.
సెషన్-4
1,2 తరగతులకు సృజన అంశంలో బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టి, క్లేవాక్స్ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు, మా స్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ, వరిగామి.
3,4,5 తరగతులకు ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుటుం బ సంక్షేమ అఒధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు, వ్యాపారి, మొదలైన వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించాలి.
3,4,5 తరగతులకు చదువుకుందాం అంశంలో పాఠశాల గ్రంథాలయంలో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకోని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం చేయాలి.
0 Response to "No school bag day every month third saturday activities"
Post a Comment