TELUGU SAMVATSARALU
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అంటే ఠక్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు అంటే చెప్పలేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవత్సరాలు మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోగలరు.
తెలుగు సంవత్సరాలు1.( 1867, 1927,1987) : ప్రభవ
2.(1868,1928,1988) : విభవ
3.(1869,1929,1989) : శుక్ల
4.(1870,1930,1990) : ప్రమోదూత
5.(1871,1931,1991) : ప్రజోత్పత్తి
6.(1872,1932,1992) : అంగీరస
7.(1873,1933,1993) : శ్రీముఖ
8.(1874,1934,1994) : భావ
9.(1875,1935,1995) : యువ
10.(1876,1936,1996) : ధాత
11.(1877,1937,1997) : ఈశ్వర
12.(1878,1938,1998) : బహుధాన్య
13.(1879,1939,1999) : ప్రమాది
14.(1880,1940,2000) : విక్రమ
15.(1881,1941,2001) : వృష
16.(1882,1942,2002) : చిత్రభాను
17.(1883,1943,2003) : స్వభాను
18.(1884,1944,2004) : తారణ
19.(1885,1945,2005): పార్థివ
20.(1886,1946,2006) : వ్యయ
21.(1887,1947,2007): సర్వజిత్
22.(1888,1948,2008) : సర్వదారి
23.(1889,1949,2009) : విరోది
24.(1890,1950,2010) : వికృతి
25.(1891,1951,2011) : ఖర
26.(1892,1952,2012) : నందన
27.(1893,1953,2013) : విజయ
28.(1894,1954,2014) : జయ
29.(1895,1955,2015) : మన్మద
30.(1896,1956,2016) : దుర్ముఖి
31.(1897,1957,2017) : హేవిళంబి
32.(1898,1958,2018) : విళంబి
33.(1899,1959,2019) : వికారి
34.(1900,1960,2020): శార్వరి
35.(1901,1961,2021) : ప్లవ
36.(1902,1962,2022) : శుభకృత్
37.(1903,1963,2023) : శోభకృత్
38.(1904,1964,2024) : క్రోది
39.(1905,1965,2025) : విశ్వావసు
40.(1906,1966,2026) : పరాభవ
41.(1907,1967,2027) : ప్లవంగ
42.(1908,1968,2028) : కీలక
43.(1909,1969,2029) : సౌమ్య
44.(1910,1970,2030) : సాదారణ
45.(1911,1971,2031) : విరోదికృత్
46.(1912,1972,2032) : పరీదావి
47.(1913,1973,2033) : ప్రమాది
48.(1914,1974,2034) : ఆనంద
49.(1915,1975,2035) : రాక్షస
50.(1916,1976,2036) : నల
51.(1917,1977,2037) : పింగళ
52.(1918,1978,2038) : కాళయుక్తి
53.(1919,1979,2039) : సిద్దార్థి
54.(1920,1980,2040) : రౌద్రి
55.(1921,1981,2041) : దుర్మతి
56.(1922,1982,2042) : దుందుభి
57.(1923,1983,2043) : రుదిరోద్గారి
58.(1924,1984,2044) : రక్తాక్షి
59.(1925,1985,2045) : క్రోదన
60.(1926,1986,2046) : అక్షయ
0 Response to "TELUGU SAMVATSARALU"
Post a Comment