Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All those who took bYJus Tabs did not inform HMs, Teachers, Students

 BYJUs Tabs తీసుకున్న అందరూ HMs,  Teachers, Students తెలియజేయనది ఏమనగా 

All those who took bYJus Tabs did not inform HMs, Teachers, Students

All MEOs,HMs, MIS & CO, తెలియజేయనది ఏమనగా

ట్యూబ్లలో అనవసరమైన బ్రౌజింగ్, సెర్చింగ్, యూట్యూబ్* మొదలైన వాటిని నియంత్రించడం కోసం State IT Cell వారు కొత్తగా ఒక Modification Software తీసుకురావడం జరిగింది. 

ఈ రెండు మూడు రోజుల్లో మీరు Tabs WiFi కి కనెక్ట్ చేయగానే Tabs Update అయ్యి Interface* మారుతుంది. ఇదివరకు ఉండే Icons కాకుండా ఇప్పుడు కేవలం 3 Icons మాత్రమే display అగును

ఈ కొత్త Modification వల్ల Tabs క్షుణ్ణంగా Tracking చెయుదురు టాబ్ ఎప్పుడు అన్ చేశారు ఎప్పుడు ఆఫ్ చేశారు అనే విషయాలు అన్నీ కూడా తెలుస్తాయి

ముఖ్య విషయం

Tabs లో ఎదైన ఎర్రర్ ఉన్నట్లు అయితే ఇంతకుముందు చేసినట్టు HARD FACTORY RESET* చేయడం కుదరదు. OTP అవసరం ఉంటుంది .ఇది జిల్లా నోడల్ ఆఫీసర్ కి మాత్రమే వచ్చును.

ఒకవేళ అలా ఎవరైనా చేసినట్లయితే వెంటనే IT Cell వారికి Alert వెళ్తుంది.

అప్పుడు వాళ్ళు రిసెట్ చేయడానికి గల కారణాలను పరిశీలించి ఆ పాఠశాల HMs కోరిక పైన మాత్రమే OTP  తెలుపడం జరుగును.

ఇది కేవలం ఒక్కసారి మాత్రమే జరుగును

మళ్ళీ మళ్ళీ అదేపనిగా రిసెట్ చేయడం కుదరదు

ఎటువంటి  సరైన రీజన్ లేకుండా  Hard Factory Reset చేసినచో చర్యలు తీసుకోబడును విద్యార్థులు Hard Factory Reset చేయకుండా చూడవలసిన భాద్యత అ స్కూల్ HMS, Teachers దే, ఏ కారణం చేత చేయవలసి వస్తే అ స్కూల్ HM లేదా Teacher మాత్రమే చేయాలి.

Byjus tabs కి సంబందించిన ఏ విషయాన్ని అయినా సీరియస్‌గా తీసుకోవలెను

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All those who took bYJus Tabs did not inform HMs, Teachers, Students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0