Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to know where an empty seat is while traveling in a train.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ సీటు ఎక్కడ ఉందో తెలుసుకొనే విధానం.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ సీటు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం టీటీఈ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా చాలా సులభంగా ఖాళీ సీటు గుర్తించవచ్చు. అదెలా.. అంటే..? 

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఖాళీ బెర్త్ లేదా సీటు కోసం చూస్తు న్నట్లయితే, మీరు టీటీఈ లేదా టీసీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ కోచ్‌లో బెర్త్ అందుబాటులో ఉందో మొబైల్ ద్వారానే తెలుసుకోవచ్చు. IRCTC యాప్ సహాయంతో ప్రయాణికులు రైలులో ఖాళీగా ఉన్న బెర్త్ లేదా సీటు గురించి తెలుసుకోవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ చేసి ట్రైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత చార్ట్ ఎంప్టీ  ఐకాన్ పై నొక్కండి. ఆపై రైలు పేరు, నంబర్, బోర్డింగ్ స్టేషన్ ,తేదీని నమోదు చేయండి.

రైలులో సీటు లేదా బెర్త్ అందుబాటులో ఉంటే, దాని వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఏ కోచ్ లేదా ఏ క్లాస్‌లో ఎన్ని బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు IRCTC యాప్‌కి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సైన్ ఇన్ చేయకుండానే ఈ సమాచారాన్ని పొందవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to know where an empty seat is while traveling in a train."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0