Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Time table for first & second year Intermediate Public Advanced Supplementary Examinations May 2023

Time table for first & second year Intermediate Public Advanced Supplementary Examinations May 2023.

Time table for first & second year Intermediate Public Advanced Supplementary Examinations May 2023

AP BIE: ఇంటర్మీడియట్ పరీక్షలు-2023: అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి

ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023: పూర్తి వివరాలు ఇవే

RE-VERIFICATION LINK

RE-COUNTING LINK

WEBSITE

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

ఇంటర్ ఫలితాల గురించి  ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ కోసం మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించామని. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేయనుంది.

ముఖ్యమైన తేదీలు:

రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 27.04.2023 నుంచి 06.05.2023 వరకు

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 27.04.2023 నుంచి 03.05.2023 వరకు

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 24.05.2023 నుంచి 01.06.2023 వరకు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Time table for first & second year Intermediate Public Advanced Supplementary Examinations May 2023"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0